: శృంగార తార మల్లికా శెరావత్ కు బరోడా కోర్టు నోటీసులు
బాలీవుడ్ శృంగార తార మల్లికా శెరావత్ కు బరోడా కోర్టు నోటీసులు జారీ చేసింది. కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా అశ్లీల నృత్యాలు చేశారనే ఆరోపణలపై ఆమెకు కోర్టు నోటీసులిచ్చింది. మల్లిక, మారియెట్ హోటెల్ యాజమాన్యాలపై బరోడా బార్ అసోసియేషన్ చైర్మన్ నరేంద్ర తివారీ అప్పట్లో కేసు దాఖలు చేశారు.