నెల్లూరులోని చిన్న బజార్ లో కొద్దిసేపటి కిందట అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో రూ.50 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. మంటలు భారీగా ఎగసి పడుతుండటంతో అగ్నిమాపక సిబ్బంది మంటలార్పుతోంది.