: కాసులకు కక్కుర్తి పడ్డ పాలకొండ నగరపాలక కమిషనర్


కాసుల కోసం కక్కుర్తి పడ్డ శ్రీకాకుళం జిల్లా పాలకొండ నగరపాలక కమిషనర్ నాగభూషణం అడ్డంగా బుక్కయిపోయాడు. ఓ వ్యక్తి నుంచి 12 వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

  • Loading...

More Telugu News