: కేబినెట్ ముందుకు రేపే జీవోఎం నివేదిక రాకపోవచ్చు : షిండే


కేబినెట్ ముందుకు రేపు జీవోఎం నివేదిక రాకపోవచ్చని కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే అన్నారు. అలాగే, రేపటిదే చివరి జీవోఎం సమావేశం కాకపోవచ్చని కూడా చెప్పారు. విభజనపై పెద్ద నిర్ణయం తీసుకుంటున్నామని... తొందరేముందని షిండే అన్నారు. కొద్దిసేపటి కిందట హోంశాఖ అధికారులతో జైరాం రమేశ్, షిండే సమావేశం ముగిసింది. అనంతరం ఆయన పైవిధంగా అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News