: రెండోరోజు భేటీ అయిన షిండే, జైరాం రమేశ్
రాష్ట్ర విభజన నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే, జైరాం రమేశ్ రెండోరోజు కసరత్తు ప్రారంభించారు. విభజన నివేదిక ముసాయిదా బిల్లుపై అధికారులతో భేటీ అయి చర్చిస్తున్నారు. ఆ తర్వాత నివేదిక జీవోఎం ముందుకు వెళ్లనుంది.