: తెలంగాణ ఏర్పడుతుందని ముఖ్యమంత్రికి తెలుసు: గండ్ర


తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి తెలుసని కాంగ్రెస్ విప్ గండ్ర వెంకట రమణారెడ్డి అన్నారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ పది జిల్లాలతో కూడిన తెలంగాణ ఏర్పాటు చేసేందుకు సోనియా గాంధీ సుముఖంగా ఉన్నారని అన్నారు. సోనియా గాంధీ మాటే తమకు శిరోధార్యమని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News