: ఇద్దర్ని నరికేసిన మావోయిస్టులు.. నేడు బంద్ కు పిలుపు


పోలీస్ ఇన్ ఫార్మర్లుగా వ్యవహరిస్తున్నారనే కారణంతో ఒడిశాలో ఇద్దరు గిరిజనులను మావోయిస్టులు హత్యచేశారు. మల్కన్ గిరి జిల్లా బైలిగుమ్మ గ్రామానికి చెందిన వంతల శాంతారావు, లక్ష్మిని నరికి చంపారు. మరోవైపు వారం రోజులుగా అమరవీరుల స్మారక దినోత్సవాలను నిర్వహిస్తున్న మావోయిస్టులు నేడు ఆంధ్రా, ఒడిశా సరిహద్దు(ఏవోబీ) ప్రాంతాలలో బంద్ కు పిలుపునిచ్చారు. దీంతో పోలీసులు భద్రతను పెంచారు.

  • Loading...

More Telugu News