: కాసేపట్లో జీవోఎం పూర్తి స్థాయి సమావేశం


మరి కాసేపట్లో జీవోఎం విస్తృతస్థాయి సమావేశం జరుగనుంది. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో తెలంగాణ ఏర్పాటుపై కేబినెట్ బిల్లు ప్రవేశపెట్టేందుకు అవసరమైన ప్రణాళిక రచించేందుకు జీవోఎం భేటీ కానుంది. ఈలోగా సాంకేతిక సమస్యలను పరిష్కరించేందుకు అవసరమైన అంశాలను వీరు చర్చించనున్నట్టు సమాచారం. కాగా బిల్లు అసెంబ్లీకి పంపాలా? వద్దా? అనేది కూడా ఈ సమావేశంలో నిర్ణయించనున్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News