: హోం శాఖ ఉన్నతాధికారులతో సమావేశమైన జైరాం రమేష్


కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఉన్నతాధికారులతో కేంద్ర మంత్రి జైరాం రమేష్ సమావేశమయ్యారు. పార్లమెంటు నార్త్ బ్లాక్ లో రాష్ట్ర విభజనకు సంబంధించిన ముసాయిదా తీర్మానం తయారీపై ఉన్నతాధికారులతో మంత్రి విస్తృత మంతనాలు జరుపుతున్నారు. శీతాకాల సమావేశాల్లోపు బిల్లు రూపకల్పనపై వారితో చర్చిస్తున్నారు.

  • Loading...

More Telugu News