: నేడు సీఎం చిత్తూరు పర్యటన
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నేడు చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం ఏడు గంటలకు బయల్దేరి వెళ్లిన ఆయన చిత్తూరులో నేడు ఏర్పాటు చేసిన రచ్చబండ కార్యక్రమంలో పాల్గోనున్నారు. మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం చేసి రేపు హైదరాబాద్ తిరుగు ప్రయాణమవ్వనున్నారు.