: నేడు కోల్ కతాకు జగన్


రాష్ట్ర విభజనతీరును వ్యతిరేకిస్తూ, సమైక్యాంధ్రకు దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీల మద్దతు కోరేందుకు వైఎస్సార్ సీపీ అధినేత జగన్ సిద్ధమయ్యారు. అందులో భాగంగా ఈ రోజు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీని కలిసేందుకు కోల్ కతా వెళ్లనున్నారు. అక్కడ్నుంచి ఉత్తరప్రదేశ్ వెళ్లి సమాజ్ వాదీ పార్టీ నేతలు ములయాం సింగ్ యాదవ్, అఖిలేష్ యాదవ్ లను కలిసేందుకు ప్రణాళిక వేశారు. కానీ, వారు ఎన్నికల ప్రచారంలో ఉన్నందున బీహార్, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మద్దతు కోరేందుకు వెళ్లనున్నారు. ఈ రాష్ట్రాలకు వెళ్లేందుకు న్యాయస్థానం అనుమతి కోరనున్నారు.

  • Loading...

More Telugu News