: టీడీపీ, వైఎస్సార్పీపీ హడావిడి అంతా ఎన్నికల కోసమే: శైలజానాథ్


తెలుగుదేశం, వైఎస్సార్సీపీ రెండూ కూడా ఎన్నికల కోసమే హడావిడి చేస్తున్నాయని ప్రాథమిక విద్యాశాఖ మంత్రి శైలజానాథ్ విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అభ్యంతరం చెప్పడం మానుకోవాలని ఆయన హితవు పలికారు.

ఏవైనా లోటుపాట్లు ఉంటే వాటిని పరిష్కరించేందుకు ఆయా శాఖలు, కోర్టులున్నాయని మంత్రి చెప్పారు. పోలవరం ద్వారా గోదావరి, కృష్ణా నదుల అనుసంధానం సాధ్యమవుతుందని, దీనితో రాయలసీమతో పాటు తెలంగాణకు నీరు అందుతుందని ఆయన వివరించారు. 

  • Loading...

More Telugu News