: రేపు రాత్రి కోస్తాంధ్రలో ఓ మోస్తరు వర్షాలు


బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్రంగా బలపడుతుండటంతో రేపు రాత్రి కోస్తాంధ్రలోని కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ అధికారులు తెలిపారు. కాగా, ఈ నెల 21న రాత్రి ఒంగోలు-చెన్నై మధ్య తీవ్ర వాయుగుండం తీరం దాటనున్నట్లు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News