: కోలార్ వైద్య కళాశాల విద్యార్ధి మృతి


కోలార్ వైద్య కళాశాల విద్యార్ధి కామేశ్వర సాయిప్రసాద్ మృతి చెందాడు. ఈ నెల 12న దుండగులు పెట్రోల్ పోసి నిప్పంటించడంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే విద్యార్ధిని ఆస్పత్రికి తరలించగా, వారం రోజుల పాటు చికిత్స పొందాడు. సాయిప్రసాద్ స్వగ్రామం మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తి.

  • Loading...

More Telugu News