: ఈ నెల 20న చిత్తూరులో సీఎం పర్యటన 19-11-2013 Tue 13:37 | ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఈ నెల 20 న చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా జిల్లాలో పలు అభివృద్ధి కార్యాక్రమాలను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు.