: సచిన్ కు భారతరత్న స్వాగతించతగినది: జార్ఖండ్ సీఎం
మాజీ క్రికెటర్ సచిన్ టెండుల్కర్ కు భారతరత్న ఇవ్వడాన్ని జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ స్వాగతించారు. సచిన్ కు అవార్డును ఇవ్వడం ద్వారా కేంద్రం ప్రజల కోర్కెను గౌరవించిందన్నారు. వాజ్ పేయి కూడా పెద్ద నేత అని.. ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని కేంద్రం ఒక నిర్ణయం తీసుకోవాలని అభిప్రాయపడ్డారు.