: అధికారులతో షిండే, జైరాం మూడు గంటల చర్చ


రాష్ట్ర విభజన నేపథ్యంలో అధికారులతో ఈ రోజు 3 గంటల పాటు కేంద్ర హోంమంత్రి సుశీల్ కమార్ షిండే, జైరాం రమేశ్ సమావేశమయ్యారు. రేపు ఉదయం 9 గంటలకు మరోసారి అధికారులతో మంత్రి జైరాం సమావేశమవుతారు. ఇచ్చిన నివేదికలను షిండే, జైరాం అంశాల వారీగా సంకలనం చేస్తున్నారు. జీవోఎం సిఫార్సులతో కూడిన నివేదిక ముసాయిదాపై జైరాం బృందం కసరత్తు చేస్తోంది. అయితే, ఈ నెల 21న ఉదయం 11 గంటలకు మరోసారి షిండే నేతృత్వంలోని జీవోఎం సమావేశమవనుంది.

  • Loading...

More Telugu News