: సోనియా అపాయింట్ మెంట్ కోరిన కేంద్రమంత్రి కోట్ల


కేంద్రమంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అపాయింట్ మెంట్ కోరారు. రాయల తెలంగాణ ఏర్పాటు చేయాలన్న డిమాండును రాయల నేతలతో కలిసి సోనియాకు కోట్ల వివరించనున్నారు. ఈ క్రమంలో ఆ ప్రాంతానికి చెందిన టీజీ వెంకటేష్, ఏరాసు ప్రతాపరెడ్డి, ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి ప్రస్తుతం హస్తినలోనే మకాం వేశారు.

  • Loading...

More Telugu News