: మహారాష్ట్రలో స్కూల్ విద్యార్థులకు సచిన్ పాఠ్యాంశం?


మహారాష్ట్రలో స్కూల్ విద్యార్థులు సచిన్ పాఠాన్ని చదువుకోనున్నారు. ఆ క్రికెట్ వీరుడి విజయ గాథతో వారు స్ఫూర్తిపొందనున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచీ సచిన్ పాఠం స్కూల్ విద్యార్థుల పాఠ్యాంశాలలో చేరే అవకాశాలు ఉన్నాయి. స్కూల్ సిలబస్ లో టెండుల్కర్ ను కూడా చేర్చాలని భావిస్తున్నట్లు మహారాష్ట్ర విద్యామంత్రి రాజేంద్రదార్దా తెలిపారు. దీనిపై చర్చించేందుకు వచ్చేవారం ఒక సమావేశాన్ని నిర్వహించబోతున్నామని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News