ముఖ్యమత్రి కిరణ్ కుమార్ రెడ్డికి టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు లేఖ రాశారు. జీవోఎంకు సమర్పించిన రెండు పుస్తకాలను కిరణ్ బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు.