: బడ్జెట్ సమావేశాల నోటిఫికేషన్ విడుదల


బడ్జెట్ సమావేశాల నోటిఫికేషన్ ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నెల 13న ఉదయం 9.30 గంటలకు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతాయి. బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయ సభలను ఉద్ధేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగిస్తారు. 

  • Loading...

More Telugu News