: ఆ సంస్థలను బ్లాక్ లిస్టులో పెడతాం: ఏకే ఖాన్


బస్సుల తయారీలో లోపాలున్నట్టు గుర్తిస్తే ఆయా కంపెనీలను బ్లాక్ లిస్టులో పెడతామని ఆర్టీసీ ఎండీ ఏకే ఖాన్ తెలిపారు. హకీంపేటలో ట్రాన్స్ పోర్టు అకాడమీలో వోల్వో బస్సు డ్రైవర్ల శిక్షణ ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్టీసీ వోల్వో, ఇతర బస్సుల డిజైన్, తయారీలో లోపాలపై తాము దృష్టి పెట్టామని చెప్పారు.

  • Loading...

More Telugu News