: దేశాన్ని పురోగతి వైపు నడిపించగలిగే వ్యక్తి మోడీ: వెంకయ్యనాయుడు


బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్ధి నరేంద్ర మోడీపై ఛత్తీస్ గఢ్, ఇతర రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు, ఆరోపణలను ఆ పార్టీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు తిప్పికొట్టారు. దేశ అధోగతిని పురోగతిగా మార్చగలిగిన వ్యక్తి మోడీయేనని ప్రజలు భావిస్తున్నారన్నారు. పోరు ప్రారంభంలోనే కాంగ్రెస్ దిగజారి మోడీపై తప్పుడు ఆరోపణలు చేస్తోందన్నారు. ప్రజల్ని మెప్పించలేకే కాంగ్రెస్ ఇలాంటి ఆరోపణలు చేస్తోందని వెంకయ్య పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News