: దేశంలో 'తొలి మహిళా బ్యాంకు'కు నేడు శ్రీకారం


దేశంలో 'తొలి మహిళా బ్యాంకు'కు యూపీఏ-2 ప్రభుత్వం నేడు శ్రీకారం చుట్టనుంది. ఈ మేరకు ఈ రోజు ముంబయిలో మహిళా బ్యాంకును ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధినేత్రి సోనియగాంధీ ప్రారంభించనున్నారు. అంతకుముందు ఢిల్లీలోనే ఈ బ్యాంకును ప్రారంభించాలని అనుకున్నారు. అయితే, ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న క్రమంలో అక్కడ ఎలాంటి కార్యక్రమాలు చేపట్టకూడదని ఎన్నికల సంఘం కేంద్ర ఆర్ధిక శాఖకు ఆదేశాలు జారీ చేసింది. దాంతో, ప్రారంభాన్ని ముంబయికి మార్చారు.

  • Loading...

More Telugu News