: ఇందిరాగాంధీకి నేతల నివాళులు


మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 96వ జయంతి సందర్భంగా నేతలు ఘనంగా నివాళులర్పించారు. ఢిల్లీలోని ఇందిర సమాధి శక్తిస్థల్ వద్ద రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని మన్మోహన్ సింగ్, ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, తదితరులు పుష్ప గుచ్చాలు ఉంచి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.

  • Loading...

More Telugu News