: అడ్డంగా బుక్కయిన లంచగొండి అటవీశాఖాధికారి


వరంగల్ జిల్లా భూపాలపల్లి అటవీశాఖాధికారి మాధవరెడ్డి 10 వేల రూపాయలు లంచం తీసుకుంటూ అవినీతి అధికారులకు పట్టుబడ్డాడు. ఇసుక ట్రాక్టర్ యజమాని నుంచి ఆయన లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా అధికారులు పట్టుకున్నారు.

  • Loading...

More Telugu News