: అబూసలేంను దోషిగా తేల్చిన సీబీఐ కోర్టు


నకిలీ పాస్ పోర్టు కేసులో మాఫియా డాన్ అబూసలేంను సీబీఐ కోర్టు దోషిగా తేల్చింది. అయితే, అబూసలేం కోర్టుకు హాజరు కానందున శిక్షను ఈ నెల 28న ఖరారు చేయనుంది. కర్నూలు నుంచి నకిలీ పాస్ పోర్టు పొందాడన్న కేసులో అబూ సలేం నిందితుడు.

  • Loading...

More Telugu News