: లాలూచీ పడడం వల్లే జగన్ కు బెయిల్ వచ్చింది: చంద్రబాబు


కాంగ్రెస్ పార్టీతో లాలూచీ పడడం వల్లే జగన్ కు బెయిలు వచ్చిందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెలిపారు. చిత్తూరు జిల్లా శాంతిపురంలో టీడీపీ చేపట్టిన ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన... జైలు నుంచి బయటపడేందుకు జగన్ తెలుగుజాతిని కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానానికి తాకట్టు పెట్టాడని ఆరోపించారు. సమైక్య వాదం ముసుగులో సోనియా వాదాన్ని జగన్ రాష్ట్రంలోకి తెస్తున్నాడని చంద్రబాబు విమర్శించారు. ఎన్నికల తరువాత కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్సీపీ విలీనమవుతుందని బాబు తెలిపారు.

  • Loading...

More Telugu News