: జీవోఎంతో ముగిసిన సీఎం సమావేశం


నార్త్ బ్లాక్ లోని షిండే కార్యాలయంలో జీవోఎంతో సీఎం కిరణ్ భేటీ ముగిసింది. దాదాపు గంటన్నర పాటు ఈ సమావేశం కొనసాగింది. ఈ భేటీలో సీఎం మరోసారి సమైక్యవాదాన్ని వినిపించినట్టు తెలుస్తోంది. విభజన జరిగితే ఇరు ప్రాంతాల ప్రజలు నష్టపోతారని చెప్పినట్టు సమాచారం. మూడు గంటలకు సీఎం మీడియాతో మాట్లాడనున్నారు.

  • Loading...

More Telugu News