: ముఖ్యమంత్రి వివక్ష చూపిస్తున్నారు: బాలరాజు


ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన పట్ల వివక్ష చూపిస్తున్నారని మంత్రి బాలరాజు ఆరోపించారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ తన శాఖకు సంబంధించి తనను సంప్రదించకుండానే నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. సొంత జిల్లాలో జరిగిన రచ్చబండకు కూడా తనను ఆహ్వానించలేదని అన్నారు.

  • Loading...

More Telugu News