: జీవోఎంతో ముగిసిన సీమాంధ్ర కేంద్ర మంత్రుల భేటీ 18-11-2013 Mon 13:08 | జీవోఎంతో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రుల భేటీ ముగిసింది. ఈ భేటీ సందర్భంగా పలు అంశాలపై సీమాంధ్ర కేంద్ర మంత్రులు 7 పేజీల నివేదిక అందజేశారు.