: జీవోఎంతో సీమాంధ్ర కేంద్ర మంత్రులు భేటీ


సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రులు జీవోఎంతో భేటీ అయ్యారు. ఢిల్లీలో ఉన్న సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రులు 7 పేజీల నివేదికను జీవోఎంకు అందజేశారు. హైదరాబాద్, భద్రాచలం, జల వనరులు, ఒప్పందాలు, ఉద్యోగులు, విద్య, ఉపాధి, రాజధాని నిర్మాణం వంటి పలు అంశాలపై సూచనలు చేస్తూ జీవోఎంకు నివేదిక అందజేశారు. జీవోఎం పలు అంశాలపై సీమాంధ్ర మంత్రుల అభిప్రాయాలను వింటోంది.

  • Loading...

More Telugu News