: దాకరం వద్ద బాబును కలిసిన బాబూ మోహన్


సీనియర్ కమెడియన్, మాజీ ఎమ్మెల్యే బాబూ మోహన్ నేడు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడిని కలిశారు. ప్రస్తుతం చంద్రబాబు కృష్ణా జిల్లా కైకలూరు నియోజక వర్గంలో పాదయాత్ర కొనసాగిస్తున్నారు. ఈ రోజు ఆయన దాకరం వద్ద టీడీపీ శాసనసభాపక్షంతో భేటీ అయ్యారు. ఆ సమయంలో బాబూ మోహన్.. చంద్రబాబును కలిశారు. పాదయాత్రకు తన మద్దతు పలికారు. 

  • Loading...

More Telugu News