: అల్పపీడనంగా మారిన వాయుగుండం


నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం క్రమేపీ అల్పపీడనంగా మారి మరింత బలహీనపడుతోంది. ఈ నేపథ్యంలో దక్షిణ కోస్తా జిల్లాల్లో ఈశాన్య రుతుపవనాలు చురుగ్గా ఉన్నాయి. దీంతో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో పలుచోట్ల, తెలంగాణ, ఉత్తర కోస్తా జిల్లాల్లో అక్కడక్కడ ఈ రోజు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.

  • Loading...

More Telugu News