: డీఎస్సీ హత్య కేసులో రాజా భయ్యాపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు


యూపీలో సంచలనం సృష్టించిన డీఎస్పీ హత్య కేసులో ఆరోపణలెదుర్కొంటున్న మాజీ మంత్రి రాజా భయ్యాపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ ప్రకటన వెలువడిన కొద్ది గంటల్లోనే రాజా భయ్యాతో పాటు మరో ముగ్గురు నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదు కావడం విశేషం.

గతవారం జరిగిన బాలీపూర్ గ్రామపెద్ద హత్య కేసు విచారించేందుకు వెళుతున్నడీఎస్సీ జియా ఉల్ హక్ హత్యకు గురైన సంగతి తెలిసిందే. దీంతో, డీఎస్పీ భార్య.. రాజా భయ్యానే తన భర్తను చంపాడని కేసు దాఖలు చేసింది. 

  • Loading...

More Telugu News