: రేపు జీవోఎం ఎదుట హాజరుకానున్న తెలంగాణ కేంద్ర మంత్రులు


తెలంగాణ ప్రాంత కేంద్ర మంత్రులు రేపు జీవోఎంతో భేటీ కానున్నారు. ఉమ్మడి రాజధాని అంశంపై వారు జీవోఎంకు వాదనలు వినిపించనున్నారు. హైదరాబాద్ రెవెన్యూ జిల్లా వరకే ఉమ్మడి రాజధానిగా చేయాలని కోరబోతున్నారు. అంతేకాకుండా, ఉమ్మడి రాజధాని శాంతిభద్రతల పర్యవేక్షణకు తెలంగాణ ముఖ్యమంత్రి అధ్యక్షతన కమిటీ వేయాలని సూచించనున్నారు. ఈ కమిటీలో రెండు రాష్ట్రాల డీజీపీలు ఉండాలని ప్రతిపాదించబోతున్నారు.

  • Loading...

More Telugu News