: సీఎన్ఆర్ రావు తో పాటు భారతరత్న అందుకోవడం గర్వకారణం : సచిన్
ప్రపంచం గర్వించదగ్గ శాస్త్రవేత్త సీఎన్ఆర్ రావు అని... అలాంటి మేథావితో పాటు తనకు భారతరత్నను ప్రకటించడం ఎంతో గర్వకారణంగా ఉందని సచిన్ అన్నారు. భారత అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైన సీఎన్ఆర్ రావుగారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని చెప్పారు.