: ప్రారంభమైన మంత్రివర్గ సమావేశం


దాదాపు మూణ్నెల్ల అనంతరం నిర్వహిస్తున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సచివాలయంలో ప్రారంభం అయింది. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి కిరణ్ అధ్యక్షత వహిస్తున్నారు. ఈ సమావేశానికి మంత్రి ధర్మాన కూడా హాజరయ్యారు. అయితే, పొన్నాల, రఘువీరా, కన్నా వంటి సీనియర్ మంత్రులతో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి  గైర్హాజరయ్యారు. 

  • Loading...

More Telugu News