: భద్రాచలం సీమాంధ్రకే: కావూరి
రాష్ట్ర విభజన జరిగితే భద్రాచలం సీమాంధ్రలోనే ఉంటుందని కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు చెప్పారు. పశ్చిమగోదావరి జిల్లా పోలవరంలో రచ్చబండ కార్యక్రమంలో కావూరి పాల్గొన్నారు. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఖాయమని చెప్పారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని జీవోఎంను కోరతామని తెలిపారు.