: సచిన్ తో పాటు సీఎన్ఆర్ రావుకు భారతరత్న
క్రికెట్ లెజెండ్ సచిన్ తో పాటు ప్రముఖ శాస్త్రవేత్త, ప్రధాని సాంకేతిక సలహాదారు ప్రొఫెసర్ సీఎన్ఆర్ రావుకు కేంద్ర ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ను ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ నుంచి ప్రకటన వెలువడింది.