: ఒకే రోజు మూడు ర్యాలీలలో పాల్గొననున్న రాహుల్ గాంధీ


ఛత్తీస్ గఢ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ రోజు మూడు ర్యాలీలలో ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. ఖార్సియా, సూరజ్ పూర్, రాయ్ పూర్ లో జరిగే సభల్లో ఆయన పాల్గొంటారు.

  • Loading...

More Telugu News