: గురువులకు కృతజ్ఞతాభివందనాలు: సచిన్


తన జీవితంలో గురువులంతా తనను సానబట్టడానికే ప్రయత్నించారని సచిన్ తెలిపారు. తాను క్రికెట్ నుంచి వీడ్కోలు పలుకుతున్న సందర్భంగా తనను సానబెట్టిన గురువులందర్నీ తలచుకున్నారు. ఆది గురువు ఆచ్రేకర్ నుంచి ఫ్లెచర్ వరకు అందరూ తనను స్వేచ్ఛగా ఆడేందుకు సహకరించారని, వారందరికీ తాను రుణపడే ఉంటానని సచిన్ గురువుల పట్ల తన గౌరవాన్ని ప్రకటించారు.

  • Loading...

More Telugu News