: భాషా ప్రయుక్త రాష్ట్రాలను ఎలా విడగొడతారు?: కేంద్రానికి జగన్ సూటి ప్రశ్న


భాషా ప్రయుక్త రాష్ట్రాన్ని ఎలా విడగొడతారని కేంద్రాన్ని వైఎస్సార్ సీపీ అధినేత జగన్ ప్రశ్నించారు. 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడడానికి బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రి పదవిని త్యాగం చేశారని గుర్తు చేశారు. శాసన సభ ఆమోదంతోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటైందని, అలాంటి రాష్ట్రాన్ని శాసన సభ తీర్మానం లేకుండా ఎలా విడదీస్తారని నిలదీశారు. అందరి ఆమోదంతోనే రాష్ట్రం ఏర్పాటైందని, అబద్దాలతో కాదనే విషయాన్ని అందరూ గుర్తించాలని, విభజన కోసం చాలామంది అబద్దాలు చెబుతున్నారని ఆయన అన్నారు. తాము సమైక్యత కోసం జాతీయ నేతలను కలుస్తున్నామని జగన్ స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News