: లెజెండ్ కి 'ఆర్డర్ ఆఫ్ ఆనర్' ఇచ్చిన రెండు జట్లు
భారత జట్టు ఘనవిజయం సాధించడంతో క్రికెట్ లెజెండ్ పెవిలియన్ కి చేరుతున్న వేళ భారత్, వెస్టిండీస్ జట్లలోని ఆటగాళ్లు, బొర్డుల సభ్యులు 'ఆర్డర్ ఆఫ్ ఆనర్' ప్రకటిస్తూ మాస్టర్ వెళ్తున్న త్రోవకు ఇరువైపులా నిలిచి హర్షద్వానాల మధ్య వీడ్కోలు పలికారు. గెలుపు సాధించిన వెంటనే సహచరుల్ని ఆత్మీయ ఆలింగనం చేసుకున్న మాస్టర్ బ్లాస్టర్ ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లతో కరచాలనం చేసి మైదానాన్ని వీడాడు.