: 'ఉప్పు' పుకార్లు పుట్టించిన తొమ్మిది మంది అరెస్టు


బీహార్లో ఉప్పు కొరత నెలకొందంటూ పుకార్లు రేపిన ఘటనలో పోలీసులు తొమ్మిది మందిని అరెస్టు చేశారు. బీహార్ ప్రజలను పుకార్లతో పరుగులు పెట్టించిన ఈ తొమ్మిది మంది వ్యక్తులు... బ్లాక్ మార్కెట్ లో అధిక ధరకు ఉప్పును అమ్మారని ఓ అధికారి తెలిపారు. కాగా, అలా ఉప్పు అమ్మిన వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పోలీసులకు ఆదేశాలిచ్చినట్టు బీహార్ ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి శ్యామక్ రజాక్ తెలిపారు.

  • Loading...

More Telugu News