: ఈ నెల 18న వైఎస్సార్సీపీ విస్తృత స్థాయి సమావేశం


ఈ నెల 18న వైఎస్సార్సీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనుంది. ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుంది. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు.

  • Loading...

More Telugu News