: ఆర్టికల్-3ని కాంగ్రెస్ దుర్వినియోగం చేస్తోంది: మైసూరా రెడ్డి


రాజ్యాంగంలో పేర్కొన్న ఆర్టికల్-3ని కాంగ్రెస్ దుర్వినియోగం చేస్తోందని వైఎస్సార్సీపీ నేత మైసూరా రెడ్డి అన్నారు. వెంటనే దానిని సవరించాలని డిమాండ్ చేశారు. ఆర్టికల్ సవరణకు, పార్లమెంటులో తెలంగాణ బిల్లును వ్యతిరేకించడానికి జాతీయ పార్టీల మద్దతును కోరతామన్నారు. ఈ మేరకు రేపు సీపీఐ, సీపీఎం, 17న బీజేపీ నేతలను కలుస్తామని మైసూరా పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News