: జగన్ నాయకత్వంపై నమ్మకంతోనే వైఎస్సార్సీపీలో చేరా: మోపిదేవి
మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ ఈ రోజు వైఎస్సార్సీపీలో చేరారు. అనంతరం మోపిదేవి మీడియాతో మాట్లాడుతూ.. జగన్ నాయకత్వంపై నమ్మకంతోనే వైఎస్సార్సీపీలో చేరానన్నారు. జగన్ నాయకత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలోకి తీసుకెళుతుందని చెప్పారు. తాను బీసీని కాబట్టే జైల్లో పెట్టారని, తనకు సంబంధం లేని కేసుల్లో ఇరికించారని ఆరోపించారు. సీబీఐని కాంగ్రెస్ వాడుకుంటోందని వ్యాఖ్యానించారు.