: ఈ నెల 19న తొలి మహిళా బ్యాంకు ప్రారంభించనున్న ప్రధాని


దేశంలో తొలి మహిళా బ్యాంకును ప్రధాని మన్మోహన్ సింగ్ ఈ నెల 19న ఢిల్లీలో ప్రారంభించనున్నారు. ఈ బ్యాంకులో పనిచేసే సిబ్బంది అంతా మహిళలు ఉండేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

  • Loading...

More Telugu News