: గోతిలో పడిపోయిన మినీ ట్రక్.. 14 మంది సమాధి


మధ్యప్రదేశ్ లోని దాటియా జిల్లాలో ఒక మినీ ట్రక్ అదుపుతప్పి లోతైన గోతిలో పడిపొవడంతో 14 మంది సజీవ సమాధి అయ్యారు. ఈ ప్రమాదం నిన్న రాత్రి జరిగింది. టికమ్ గఢ్ నుంచి మినీ ట్రక్ బింద్ జిల్లాకు వెళుతుండగా. చింద్వా గ్రామంలో అదుపు తప్పి గోతిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 20 మందికి గాయాలయ్యాయి.

  • Loading...

More Telugu News